ಅರ್ಥ : తలను మెత్తించడం
ಉದಾಹರಣೆ :
అమ్మ తలలో నూనె పెట్టి చేతితో అంటుతోంది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.
ಉದಾಹರಣೆ :
శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంటుకొను, అందుకొను, తగులు, తట్టు, తడవు, తాకు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।
श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।Make physical contact with, come in contact with.
Touch the stone for good luck.