ಅರ್ಥ : పేపరుకు చివర ఖాలీగా వదులు స్థలం.
ಉದಾಹರಣೆ :
కాగితంపైన వ్రాయునప్పుడు మార్జిను తప్పక వదిలిపెట్టవలెను.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక వస్తువు పొడవు వెడల్పు అంతమయ్యే చోటు
ಉದಾಹರಣೆ :
ఈ పళ్ళెం యొక్క అంచు చాలా పలుచగా ఉంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చీర మొదలగువాటి కొంగు లేక కొన
ಉದಾಹರಣೆ :
అతను ధోతీ యొక్క అంచును చింపి తీసేశాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒడ్డుకు సంబంధించినది
ಉದಾಹರಣೆ :
భారతదేశంలో సముద్రాలు నదులను సురక్షితంగా మరియు ఎక్కువ దృడంగా చేయాల్సిన అవసరం వుంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఒడ్డు, ఒడ్డుకు సంబంధించిన, నది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :