ಅರ್ಥ : జంతువుల చర్మంతో తయారుచేసిన దుస్తులు
ಉದಾಹರಣೆ :
కొంతమంది ప్రజలు చలికి రక్షణగా కోటును ధరిస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : అంగరేకు, అరచట్ట, కబాయి, కుబుసం, కోటు, గుడిగి, చొక్కా, చొక్కాయి, చొగా, పేరణం, పేరణీ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
समूर आदि पशुओं की खाल का बना हुआ एक गरम पहनावा।
कुछ लोग ठंडक से बचने के लिए पोस्तीन पहनते हैं।