ಅರ್ಥ : మనిషిని శారీరకంగా బాధించుట.
ಉದಾಹರಣೆ :
గాంధీగారు హింసకు విరోధిగా ఉన్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఖూని, ప్రతిఘతనము, ప్రాణచ్ఛేదము, వధ, సంహారము, హత్య, హింసనము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇతరుల పైన బలత్కారంగా చేసే పని.
ಉದಾಹರಣೆ :
భారతీయులపై ఆంగ్లేయులు అనేక అత్యాచారాలు జరిపారు.
ಸಮಾನಾರ್ಥಕ : అణచివేత, అత్యాచారం, అనాచారం, అన్యాయం, దౌర్జన్యం, బలత్కారం, బలవంతం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
दूसरों के साथ बलपूर्वक किया जानेवाला वह अनुचित व्यवहार जिससे उन्हें बहुत कष्ट हो।
भारतीय जनता पर अँग्रेज़ों ने बहुत ही अत्याचार किए।Cruel or inhumane treatment.
The child showed signs of physical abuse.