ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ హరించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

హరించు   క్రియ

ಅರ್ಥ : ఎవరికి తెలీకుండా, ఎవరూ చూడకుండా వేరొకరి విద్యను సంగ్రహించడం

ಉದಾಹರಣೆ : అతడు ఇంగ్లీష్ పాట రాగాన్ని దొంగిలించాడు

ಸಮಾನಾರ್ಥಕ : అపహరించు, కాజేయు, తస్కరించు, దొంగలించు, దోచుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विद्या को गुप्त रूप से प्राप्त कर लेना।

उसने अंग्रेजी गाने की धुन चुराई।
उड़ाना, चुराना

Take without the owner's consent.

Someone stole my wallet on the train.
This author stole entire paragraphs from my dissertation.
rip, rip off, steal

ಅರ್ಥ : దూరం చేయడం

ಉದಾಹರಣೆ : భగవంతుడు అందరి దుఃఖాలను నాశనం చేస్తాడు.

ಸಮಾನಾರ್ಥಕ : నాశనం చేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

छुटकारा दिलाना।

भगवान सबका दुख हरते हैं।
दूर करना, मिटाना, हरण करना, हरना

Get rid of something abstract.

The death of her mother removed the last obstacle to their marriage.
God takes away your sins.
remove, take away

ಅರ್ಥ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

ಉದಾಹರಣೆ : అతను రైతుల భూమిని కాజేశాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Take unlawfully.

bag, pocket