ಅರ್ಥ : మొండిపట్టుదలతో ఉండటం
ಉದಾಹರಣೆ :
అతడు పెళ్లి పండపములో వరకట్నం కోసం హఠం చేస్తున్నారు
ಸಮಾನಾರ್ಥಕ : మకురుతనముచేయు, మొండిచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ज़िद पकड़ना या टेक ठानना।
वह शादी के मंडप में ही दहेज के लिए अड़ गया।ಅರ್ಥ : ఏదైనా ఒక వస్తువు కొరకు పిల్లలు లేదా స్త్రీలవలె మాట వినకుండా అల్లరి చేయడం
ಉದಾಹರಣೆ :
దేవిక తన యొక్క మాటను ఒప్పుకోమని అమ్మ దగ్గర మారాంచేస్తోంది
ಸಮಾನಾರ್ಥಕ : పెంకముచేయు, మకురుచేయు, మారాంచేయు, ముకురుతనంచేయు, మొండిచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी चीज़ के लिए बालकों या स्त्रियों की तरह हठ करना।
देविका अपनी हर बात मनवाने के लिए माँ के सामने मचलती है।