ಅರ್ಥ : ఏదైన పనిని చేయడానికి అంగీకారం తెల్పుట.
ಉದಾಹರಣೆ :
అధ్యాపకుడు మా ఈ పనికి స్వీకృతి తెలిపారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఒప్పుకొను, సమ్మతి తెలుపుట, స్వీకరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
प्रस्ताव आदि मान लेना या किसी काम को करने के लिए साकारात्मक रूप से स्वीकार करना।
प्राध्यापक ने हमारे इस काम को स्वीकृति दी।