ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : కృత్రిమంగా తయారుచేయనిది.
ಉದಾಹರಣೆ : ఇతరుల కష్టాలను చూడగానే కళ్ళల్లో నీరుతిరగడం స్వాభావికమైన ప్రతిక్రియ.
ಸಮಾನಾರ್ಥಕ : నైసర్గికమైన, ప్రాకృతికమైన, సహజమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
स्वभाव से या आप-से-आप होनेवाला या जो बनावटी न हो।
ಅರ್ಥ : మనిషి యొక్క వ్యక్తిత్వం
ಉದಾಹರಣೆ : కోపము రావడం అతనికి స్వాభావికమైన గుణం.
ಸಮಾನಾರ್ಥಕ : సహజమైన, స్వయంగాగల
स्वभाव या प्रकृति से संबंध रखने या होने वाला।
ಅರ್ಥ : ప్రకృతికి సంబంధించిన
ಉದಾಹರಣೆ : భూకంపం ఒక ప్రాకృతికమైన సంఘటన.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రాకృతికమైన
जो प्रकृति संबंधी हो या प्रकृति का।
ಸ್ಥಾಪನೆ