ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ స్వర్గం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

స్వర్గం   నామవాచకం

ಅರ್ಥ : నరకానికి వ్యతిరేకమైనది

ಉದಾಹರಣೆ : అప్సర, యుక్ష, కిన్నర, గంధర్వులు మొదలగు వారు స్వర్గం నుండి వచ్చారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

स्वर्ग,अंतरिक्ष आदि में रहने वाले जीव जो देवताओं के समान माने जाते हैं।

अप्सरा,यक्ष,किन्नर,गंधर्व आदि देवयोनि में आते हैं।
देवयोनि

An imaginary being of myth or fable.

mythical being

ಅರ್ಥ : ఇంద్రుడి లోకం

ಉದಾಹರಣೆ : మంచి మనుష్యులకు స్వర్గ ప్రాప్తిస్తుంది.

ಸಮಾನಾರ್ಥಕ : పరలోకం, స్వర్గలోకం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

(Hinduism and Buddhism) the beatitude that transcends the cycle of reincarnation. Characterized by the extinction of desire and suffering and individual consciousness.

enlightenment, nirvana

ಅರ್ಥ : చనిపోయిన తరువాత వెళ్ళే మంచిలోకం

ಉದಾಹರಣೆ : ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచికర్మ చేస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मरने के बाद अच्छे लोक में जाने की क्रिया।

कहा जाता है कि अच्छे कर्म करने से सद्गति मिलती है।
सद्गति

ಅರ್ಥ : చనిపోయిన తర్వాత సుఖప్రదమైన స్థానం

ಉದಾಹರಣೆ : దుండగుల దాడితో కాశ్మీరీ ఇప్పుడు స్వర్గంగా లేదు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मनमोहक और सुखदायक स्थान।

आतंकवाद से जूझ रहा काश्मीर अब स्वर्ग नहीं रहा।
अमृतलोक, जन्नत, बहिश्त, बिहिश्त, बैकुंठ, बैकुण्ठ, वैकुंठ, वैकुण्ठ, स्वर्ग

Any place of complete bliss and delight and peace.

eden, heaven, nirvana, paradise, promised land, shangri-la

ಅರ್ಥ : నరకం కానిది

ಉದಾಹರಣೆ : మనుషులు మంచి పని చేస్తే స్వర్గానికి వెళ్ళుతారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

(Christianity) the abode of righteous souls after death.

paradise