ಅರ್ಥ : హిందు ధర్మం ప్రకారం సృష్టికర్త
ಉದಾಹರಣೆ :
నారదుడు బ్రహ్మ యొక్క మానస పుత్రుడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంబుజగర్భుడు, అంభోజజన్ముడు, అంభోజయోని, అగ్రజన్ముడు, అజితుడు, అబ్జయోని, అరవిందసదుడు, ఆత్మయోని, ఆదికవి, ఉడ్డమోములవేలుపు, కమలజుడు, కర్త, గాంగేయగర్భుడు, చతురాననుడు, చతురాస్యుడు, చదువుల ముదుకడు, చదువులదేవర, చదువులవేల్పు, తమ్మిచూలి, నలుమోమయ్య, నాభిజన్ముడు, నాళీకజుడు, నాళీకసనుడు, పద్మగర్భుడు, పద్మజుడు, పద్మభవుడు, పద్మయోని, పద్మలాంచనుడు, పద్మాసనుడు, పాశపాణి, పింగళూడు, పొక్కిలిచూలి, బమ్మ, బొజ్జదొర, బ్రహ్మ, బ్రహ్మదేవుడు, మృగయుడు, మెదటివేల్పు, వనజజుడు, వాణీరమణుడు, విధాత, విరించి, విశ్వయోని, విశ్వరేతసుడు, విశ్వస్రష్ట, విశ్వాత్ముడు, వేల్పుతాత, వేల్పుబెద్దన, వ్రేలురూపం, శలుడు, సరసిజభవుడు, సరోజయోని, సర్వతోముఖుడు, సాత్వికుడు, సారసగర్భుడు, సృష్టికర్త, స్తష్ట, హంసరథుడు, హమ్సవాహనుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
हिन्दुओं के एक देवता जो सृष्टि के सृजक माने जाते हैं।
नारद ब्रह्मा के वरद पुत्र हैं।The Creator. One of the three major deities in the later Hindu pantheon.
brahmaಅರ್ಥ : త్రిమూర్తులలో మూడు కన్నులుగలవాడు
ಉದಾಹರಣೆ :
శంకరుని పూజ లింగరూపంలో ప్రాచుర్యంలో ఉంది
ಸಮಾನಾರ್ಥಕ : అంబరకేశుడు, అంబరీషుడు, అనిరుద్ధుడు, అపరాజితుడు, అభిరూపుడు, అయోజిజుడు, అసమనేత్రుడు, ఆదిభిక్షువు, ఆబోతురౌతు, ఆర్యానాధుడు, ఇందుమౌళి, ఈశానుడు, ఉగ్రుడు, ఉమాపతి, ఋతంబరుడు, ఋషభధ్వజుడు, ఏకదేవుడు, ఏకపొత్తు, కటంకఠుడు, కపాలి, కామారి, కాలంజరుడు, కాలకంఠుడు, కాలాత్ముడు, కేదారుడు, కొండమల్లయ్య, కొండయల్లుడు, కోకనదుడు, క్రియాకారుడు, గంగాధరుడు, గజరిపువు, గరళకంఠుడు, గిబ్బరౌతు, గిరీషుడు, గోకర్ణకుండలుడు, చండీశుడు, చండుడు, చంద్రకళాధరుడు, చంద్రచూడుడు, చంద్రధరుడు, చంద్రార్థమౌళి, చంద్రిలుడు, చమ్ద్రార్థచూడామణి, చిచ్చరకంటి, చేతనుడు, జంగమయ్య, జటాజూటుడు, జటాధరుడు, జటాధారి, జన్నపుగొంగ, జయంతుడు, జాబిలితాల్పు, జింకతాలుపరి, తోలుదాల్పు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, దక్షజాపతి, దిగంబరుడు, ద్రువుడు, ధరణీశ్వరుడు, ధూర్థుడు, నటరాజు, నటేశ్వరుడు, నాగభూషణుడు, నాగహారుడు, నింగిసిగ, నిటలాక్షుడు, నియంత, నిరంజనుడు, నీలకంధరుడు, నీలగళుడు, పంచముఖుడు, పంచవదనుడు, పశుపత, పినాకపాణి, పురంధరుడు, పురారి, ఫాలనేత్రుడు, బీజవాహనుడు, బూచులదొర, బూచులరాయుడు, భగాళి, భగుడు, భద్రేశుడు, భస్మాంగుడు, భీషణుడు, భూరి, భృంగీశుడు, భృగువు, భోళాశంకరుడు, మదనారి, మరునిసూడు, మహాకాలుడు, మహాదేవుడు, మహేశ్వరుడు, మారజిత్తు, మిత్తిగొంగ, ముక్కంటి, మూడుకన్నులయ్య, మేరుధాముడు, రాజధరుడు, రాజశేఖరుడు, రుద్రుడు, లయకారుడు, లలాటలోచనుడు, వర్ధనుడు, విషాంతకుడు, శంకరుడు, శశిశేఖరుడు, శివుడు, సదానందుడు, సదాశివుడు, సర్గుడు, సర్వేశ్వరుడు, సాంభశివుడు, సిద్ధయోగి, సుతీర్థుడు, సుప్రతీకుడు, సుబాంధవుడు, సువర్చలుడు, సువర్ణరేతుడు, సువాసుడు, సేనాపతి, సోముడు, స్త్రీదేహార్థుడు, హరుడు, హీరుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
एक सृष्टिनाशक हिन्दू देवता।
शंकर की पूजा लिंग के रूप में प्रचलित है।