ಅರ್ಥ : ఇంటికి నలువైపుల నుంచి వచ్చేటువంటి గాలి
ಉದಾಹರಣೆ :
ఉదయాన్నే స్వచ్ఛమైన గాలిలో మెల్లగా నడవటం ఆరోగ్యానికి మంచిది.
ಸಮಾನಾರ್ಥಕ : తేటైనగాలి, నిర్మలమైనగాలి, శుద్ధమైనగాలి, శుభ్రమైనగాలి, సొచ్చెమైనగాలి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
घर की चार दीवारी से बाहर की हवा।
सुबह-सुबह खुली हवा में टहलना स्वास्थ्य के लिए अच्छा होता है।ಅರ್ಥ : దూషితముకాని లేదా కలుషితము కాని వాయువు
ಉದಾಹರಣೆ :
వాతావరణ కాలుష్యము వలన స్వచ్ఛమైనగాలి దొరకడము కష్టమైంది.
ಸಮಾನಾರ್ಥಕ : నిర్మలమైన గాలి, పరిశుభ్రమైన గాలి, శుచియైన గాలి, శుద్ధమైన వాయువు, శుద్ధమైనగాలి, శుభ్రమైన గాలి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
प्रदूषण रहित वायु।
बढ़ते हुए प्रदूषण के कारण शुद्ध हवा मिलना दुर्लभ हो गया है।