ಅರ್ಥ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ಉದಾಹರಣೆ :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ಸಮಾನಾರ್ಥಕ : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన
ಉದಾಹರಣೆ :
వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.
ಸಮಾನಾರ್ಥಕ : అందమైన, సమ్మోహనమైన, సుందరమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనోహరంగా ఉండుట.
ಉದಾಹರಣೆ :
ఆ తోటలో అందమైన గులాబీ పూలు పూశాయి.
ಸಮಾನಾರ್ಥಕ : అందమైన, తేజమైన, సొంపైన, సౌందర్యవంతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :