ಅರ್ಥ : వస్త్రాలు కుట్టడానికి ఉపయోగపడే పనిముట్టు
ಉದಾಹರಣೆ :
బట్టలు కుడుతున్నపుడు సీత చేతికి సూది గుచ్చుకుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A needle used in sewing to pull thread through cloth.
sewing needleಅರ್ಥ : ఆసుపత్రిలో ఉండే చిన్న గొట్టపు ఆకారములోనున్న చిన్న పరికరము దీని ద్వారా శరీరపునరాలలో ద్రవ్య మందులను ఎక్కిస్తారు
ಉದಾಹರಣೆ :
వైద్యుడు బాధతో విలివిలలాడుతున్న రోగికి సూది వేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఇంజెక్షన్, సూచి, సూచిక
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A medical instrument used to inject or withdraw fluids.
syringe