ಅರ್ಥ : మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం
ಉದಾಹರಣೆ :
అతని కన్నుల ముందే వస్తువులు తన ఇల్లు నాశనం చేయడం చూసి శ్యామ్ పిచ్చివాడైనాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఉన్మత్తుడు, ఉన్మదితుడు, ఉన్మాదకుడు, ఉన్మాది, కార్యపుటుడు, పిచ్చివాడైన, వాతూలుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :