ಅರ್ಥ : తేలికగా ఉండటం.
ಉದಾಹರಣೆ :
నాకు కష్టము అనుపించే పనిని అరుణ చాలా సులభంగా చేసింది. అతడు ఆ చెట్టును సులభముగా ఎక్కినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అనాయాసము, సరళము, సునాయము, సులభము, సులువు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Freedom from difficulty or hardship or effort.
He rose through the ranks with apparent ease.