ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : -చివరి సమయం
ಉದಾಹರಣೆ : అది మొఘలు సామ్రాజ్యం యొక్క సంధ్యాసమయం
ಸಮಾನಾರ್ಥಕ : -సంధ్య, సాయంకాలం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
आखिरी या अंत समय।
A later concluding time period.
ಅರ್ಥ : పగటి యొక్క అంతం రాత్రి యొక్క మొదలు అయ్యే సమయం
ಉದಾಹರಣೆ : సాయంత్రం కాగానే వాడు ఇంటి నుండి బయటకి వచ్చాడు.
ಸಮಾನಾರ್ಥಕ : సాయం సంధ్య, సాయంకాలం
वह समय जब दिन का अंत और रात का आरंभ होने को होता है।
The latter part of the day (the period of decreasing daylight from late afternoon until nightfall).
ಅರ್ಥ : మధ్యాహ్నం తరువాత సమయం లేదా రోజులో మూడవ జాము
ಉದಾಹರಣೆ : అతను ఈ రోజు సాయంత్రం వస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : దినాంతం, మాపటివేళ, మాపటేల, మాపు, సంధ్యవేళ, సంధ్యాసమయం, సాయంకాలం, సాయంసంధ్య, సాయంసమయం
दोपहर के बाद का समय या दिन का तीसरा पहर।
The part of the day between noon and evening.
ಸ್ಥಾಪನೆ