ಅರ್ಥ : మూడు వేళలు ముడిపడే సమయం లేదా పశువులు తిరిగి ఇంటికి వచ్చే సమయం
ಉದಾಹರಣೆ :
అతడు సంధ్యవేళలో ఇంటి నుండి బయల్దేరాడు.
ಸಮಾನಾರ್ಥಕ : మాపిటాల, మునిమాపు, మైటాల, సంధ్యవేళ, సంధ్యాసమయం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
सूर्यास्त होने से पहले और बाद के तीस क्षणों के बीच का समय जब चरकर लौटती हुई गौओं के खुरों से धूल उड़ती रहती है।
फलित ज्योतिष में गोधूलि बेला को सब कार्यों के लिये बहुत शुभ माना जाता है।ಅರ್ಥ : పగటి యొక్క అంతం రాత్రి యొక్క మొదలు అయ్యే సమయం
ಉದಾಹರಣೆ :
సాయంత్రం కాగానే వాడు ఇంటి నుండి బయటకి వచ్చాడు.
ಸಮಾನಾರ್ಥಕ : సాయం సంధ్య, సాయంత్రం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సూర్యుడు అస్తమించే సమయం
ಉದಾಹರಣೆ :
సాయంత్రంవేళ అతను పనీపాట లేకుండా తిరుగుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : సంధ్యవేళ, సాయం సమయంలో, సాయంత్రవేళ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :