ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ సాక్షి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

సాక్షి   నామవాచకం

ಅರ್ಥ : నిజం నిరూపించే ప్రక్రియ

ಉದಾಹರಣೆ : ఋజువు దొరకకపోవటం వలన అపరాధిగా అయ్యాను.

ಸಮಾನಾರ್ಥಕ : ఋజువు, ప్రమాణం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह कथन या तत्व जिससे कोई बात सिद्ध हो।

सबूत न मिलने के कारण अपराधी बरी हो गया।
इजहार, इज़हार, उपपत्ति, तसदीक, तसदीक़, तस्दीक, तस्दीक़, प्रमाण, शहादत, सबूत, साक्ष्य, सुबूत

Any factual evidence that helps to establish the truth of something.

If you have any proof for what you say, now is the time to produce it.
cogent evidence, proof

ಅರ್ಥ : ఏదేని మాట లేక పనిలో సాక్ష్యము ఇచ్చే వ్యక్తి.

ಉದಾಹರಣೆ : సాక్షి సంతకము పెట్టిన తరువాతనే బ్యాంకులో ఖాతా తెరువబడును.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह जो कोई बात, कार्य आदि को प्रमाणित करे।

प्रमाणकर्ता के प्रमाणित करने के बाद ही इस बैंक में आपका खाता खोला जायेगा।
अनुप्रमाणक, प्रमाण कर्ता, प्रमाणकर्ता, साक्ष्यांकक

(law) a person who attests to the genuineness of a document or signature by adding their own signature.

attestant, attestator, attestor, witness

ಅರ್ಥ : ఏదైనా సంఘటన లేదా హత్యను తన కంటితో చూసిన వాడు

ಉದಾಹರಣೆ : పోలీసులు ఈ హత్య యొక్క ప్రత్యక్ష సాక్షిని విచారణ చేస్తున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : ప్రత్యక్ష సాక్షి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह जिसने कोई घटना अपनी आँखों से देखी हो।

पुलिस इस हत्या के सिलसिले में प्रत्यक्षदर्शियों से पूछताछ कर रही है।
अनुभावी, गवाह, चश्मदीद, चश्मदीद गवाह, प्रत्यक्षदर्शी, साक्षी, साखि, साखी

Someone who sees an event and reports what happened.

informant, witness, witnesser

సాక్షి   విశేషణం

ಅರ್ಥ : ఏదేని సంఘటన తమ కళ్ళతో చూసిన వ్యక్తి.

ಉದಾಹರಣೆ : న్యాయవాది న్యాయస్థానంలో సాక్షులను దర్యాప్తు చేస్తున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : ప్రత్యక్షదర్శి, ప్రత్యక్షి, సాకరి, స్మారితుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसने कोई घटना अपनी आँखों से देखी हो।

अधिवक्ता न्यायालय में चश्मदीद गवाहों से काफ़ी पूछाताछ कर रहा था।
अनुभावी, चश्मदीद, प्रत्यक्षदर्शी, साक्षात्कारक