ಅರ್ಥ : ఓపిక కలిగి ఉండుట.
ಉದಾಹರಣೆ :
పిల్లలు చేసే అల్లరికి తల్లి-తండ్రులు ఓర్చుకలిగి ఉండాలి.
ಸಮಾನಾರ್ಥಕ : ఓపికగల, ఓరుపరైన, ఓర్చదగిన, సహించదగిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Capable of being borne though unpleasant.
Sufferable punishment.