ಅರ್ಥ : కొన్ని పాములు ఆకు ఆకారంలో పడగ విప్పుతాయి
ಉದಾಹರಣೆ :
పాము నాధస్వర శబ్దం విని తన పడగ విప్పి నాట్యం చేస్తుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Any body part visible externally.
external body partಅರ್ಥ : కడుపుతో పాకె జంతువు
ಉದಾಹರಣೆ :
పాములకు సంబందించి ఎనిమిది కులాలు ఉన్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : పాము, పురుగు, సీదరం, హరి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
An imaginary being of myth or fable.
mythical beingಅರ್ಥ : సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీదా ప్రాకే విషంగల ప్రాణి.
ಉದಾಹರಣೆ :
సుమారుగా ఐఐటీ బొంబాయి లో కొన్ని రకాల విషాపూరిత పాములు ప్రాకడం గమనిస్తూ ఉంటాం.
ಸಮಾನಾರ್ಥಕ : అధిజిహ్వం, కంచుకి, కంచుకిఅగం, కద్రూజం, కాకోలం, కుండలి, కుహనం, గాడుపుమేపరి, గూఢపాదం, చక్రధరం, తుట్టెపురుగు, దీర్ఘరసనం, పడగధారి, పన్నగం, పాము, పుట్టపురుగు, ఫణి, బుసపుర్వు, బేకబుక్కు, భుజంగం, భుజంగమం, భుజగం, భోగి, లతాజిహ్వం, విషధరం, విషారం, విషాస్యం, విసదారి, వీనులకంటి, శయం, శృతికటం, సీదరం, హరిభుక్కు, హలహలం, హీరం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
सरीसृप वर्ग का एक रेंगने वाला पतला और लंबा जीव जिसकी कई जातियाँ पायी जाती हैं।
प्रायः आई आई टी बॉम्बे में कई तरह के ज़हरीले साँप रेंगते हुए देखे जा सकते हैं।