ಅರ್ಥ : ఇతరుల తప్పొప్పుల గురించి విమర్శించే వ్యక్తి.
ಉದಾಹರಣೆ :
కబీర్ విమర్శకుల ముందుండి కార్యాన్ని చేయమనే సలహాను ఇచ్చారు.
ಸಮಾನಾರ್ಥಕ : పరామర్శకుడు, విచారకుడు, విమర్శకుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక రచనలోని మంచి చెడులను విడమరచి చెప్పేవాడు.
ಉದಾಹರಣೆ :
-హిందీని అభిమానించే విమర్శకులు హిందీ సాహిత్యానికి ఒక కొత్త దిశను ఇచ్చారు.
ಸಮಾನಾರ್ಥಕ : విమర్శకుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Anyone who expresses a reasoned judgment of something.
critic