ಅರ್ಥ : సభతో కలిసియున్న ఒక వ్యక్తి
ಉದಾಹರಣೆ :
అతడు చాలా సంస్థల్లో సభ్యుడు.
ಸಮಾನಾರ್ಥಕ : సదస్యుడు, సభాసదుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
One of the persons who compose a social group (especially individuals who have joined and participate in a group organization).
Only members will be admitted.ಅರ್ಥ : ఒక సంస్థలోని నియామకుడు.
ಉದಾಹರಣೆ :
ఈ రోజు సభలో సభ్యులందరి పిలిపించడం జరిగింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
An official responsible for control and supervision of a particular activity or area of public interest.
regulatorಅರ್ಥ : విధాన సభలోని నియామకుడు.
ಉದಾಹರಣೆ :
రాముని మామయ్య విధానసభ సభ్యుడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
विधानसभा का सदस्य।
राम के चाचा विधायक हैं।Someone who makes or enacts laws.
legislator