ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ సన్యాసి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

సన్యాసి   నామవాచకం

ಅರ್ಥ : బ్రహ్మచర్యాన్ని పాటించే వ్యక్తి

ಉದಾಹರಣೆ : మన గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह संन्यासी जो सदा भ्रमण करता रहता है।

हमारे गाँव में एक परिव्राजक पधारे हैं।
परिव्राज, परिव्राजक

A male religious living in a cloister and devoting himself to contemplation and prayer and work.

monastic, monk

ಅರ್ಥ : హిందూ ధర్మం ప్రకారం చతుర్విధ పురుషార్ధాలు త్యజించిన వ్యక్తి

ಉದಾಹರಣೆ : ప్రాచీన కాలంలో ప్రజలు వానప్రస్థం తరువాత తమ పిల్లలను బాధ్యతగా అప్పగించి సన్యాసం తీసుకుంటారు.

ಸಮಾನಾರ್ಥಕ : ఋషి, మహర్షి, వైరాగి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हिंदुओं के चार आश्रमों में से अंतिम,जिसमें त्यागी और विरक्त होकर सब कार्य निष्काम भाव से किए जाते हैं।

प्राचीन काल में लोग वानप्रस्थ के बाद अपनी ज़िम्मेदारी बच्चों को सौंप कर संन्यास ले लेते थे।
संन्यास, संन्यासाश्रम, सन्यास, सन्यासाश्रम

ಅರ್ಥ : కాషాయం దుస్తులు ధరించి తపస్సు చేసే వాడు

ಉದಾಹರಣೆ : అతడు గృహస్తుడు అయినప్పటికి సన్యాసినే.

ಸಮಾನಾರ್ಥಕ : సాధువు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह जिसने अपनी इंद्रियों को वश में कर लिया है।

वह गृहस्थ होते हुए भी यति है।
जति, यति, यती

ಅರ್ಥ : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు

ಉದಾಹರಣೆ : కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.

ಸಮಾನಾರ್ಥಕ : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సాదు, సాధువు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।

कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।
चीवरी, जातक, बौद्ध भिक्षु, बौद्ध भिक्षुक, बौद्ध साधु, बौद्धभिक्षु, बौद्धभिक्षुक, भदंत, भिक्षु, महापासक, श्रमण, श्रावक

A male religious living in a cloister and devoting himself to contemplation and prayer and work.

monastic, monk

ಅರ್ಥ : సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి

ಉದಾಹರಣೆ : చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.

ಸಮಾನಾರ್ಥಕ : అనగారుడు, అవదూత, ఉత్సంగుడు, ఏకదండి, ఏకాంగి, గోసాయి, త్రిదండి, దండి, పరాయి, భిక్షుడు, యతి, యోగి, విరక్తుడు, వైరాగి, వైరాగికుడు, వ్రాజకుడు, సాదువు, సాధు, సిద్ధుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

संन्यास आश्रम में रहने वाला तथा उसके नियमों का पालन करने वाला व्यक्ति।

चित्रकूट में मेरी मुलाक़ात एक बहुत बड़े संन्यासी से हुई।
अवधू, अवधूत, परिव्राज, परिव्राजक, संन्यासी, सन्नासी

A male religious living in a cloister and devoting himself to contemplation and prayer and work.

monastic, monk

ಅರ್ಥ : విష్ణువును పూజించే సాధువు

ಉದಾಹರಣೆ : ఊరి బయటి నుండి మందిరంలో ఒక బైరాగి ఉంటున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : జోగి, త్రిదండి, పకదండి, బైరాగి, యోగి, వైరాగి, వైష్ణవ సన్యాసి, వైష్ణవసాధువు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार के वैष्णव साधु।

गाँव के बाहर मंदिर में एक बैरागी रहते हैं।
बैरागी, वैरागी

సన్యాసి   విశేషణం

ಅರ್ಥ : కాశాయ వస్త్రాలు ధరించి గడ్డం పెంచే వాళ్ళు

ಉದಾಹರಣೆ : అటువంటి కడవ అనేకమైన సన్యాసుల దగ్గర ఉంటుంది.

ಸಮಾನಾರ್ಥಕ : సన్నాసి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

संन्यास आश्रम में प्रवेश करने वाला।

वह कुंभ के मेले में कई संन्यासी लोगों से मिला।
अनिकेत, परिव्राजक, संन्यासी, सन्नासी, सन्यासी

Pertaining to or characteristic of an ascetic or the practice of rigorous self-discipline.

Ascetic practices.
ascetic, ascetical