ಅರ್ಥ : పండు పరిపక్వం చేందని స్ధితి.
ಉದಾಹರಣೆ :
రాముడు సగం పండిన మామిడి తింటూ ఉన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అర్ధం పండిన, కొద్దిగాపండిన, సరిగ పండని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సగం పచ్చిగా సగం పండినది
ಉದಾಹರಣೆ :
ఆమె తొందరలో సగం ఉడికిన పప్పును పొయ్యినుండి దించింది
ಸಮಾನಾರ್ಥಕ : సగం ఉడికిన, సగం పచ్చిగాఉన్న
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :