ಅರ್ಥ : ఇల్లు, ఇల్లాలు, పిల్లలు గల వక్తి
ಉದಾಹರಣೆ :
ఎవరైతే పరివారంతో కలిసి ఉంటారో అతనే సుఖమైన గృహస్థుడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఇంటికాపు, ఇంటియజమాని, గృహపతి, గృహస్తు, గృహస్ధుడు, భవనభర్త, వాస్తవ్యుడు, శాలీనుడు, శ్రేష్టాశ్రముడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A man whose family is of major importance in his life.
family manಅರ್ಥ : లౌకిక జీవితాన్ని అనుభవించేవాడు
ಉದಾಹರಣೆ :
అతను లోకానుభవముల నుండి విముక్తి చెంది సన్యాసం స్వీకరించాడు
ಸಮಾನಾರ್ಥಕ : గృహస్థుడు, సంసారికత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
सांसारिक झंझट या जंजाल।
उसने दुनियादारी से मुक्त होकर संन्यास ले लिया।Concern with worldly affairs to the neglect of spiritual needs.
He disliked the worldliness of many bishops around him.