ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : చెప్పినవి జరుగు క్రియ
ಉದಾಹರಣೆ : జోతిష్యుడు చెప్పిన మాటలు నా జీవితంలో నిజమయ్యాయి.
ಸಮಾನಾರ್ಥಕ : జరుగు, నిజమగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
यथार्थ सिद्ध होना।
Come to pass.
ಅರ್ಥ : తల్లి గర్భం నుంచి భూమి మీదకు వచ్చుట
ಉದಾಹರಣೆ : భగవంతుడైన కృష్ణుడు అర్ధరాత్రిలో జన్మించినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అవతరించు, ఆవిర్భవించు, కలుగు, జనించు, జనియించు, జన్మించు, పుట్టు, వచ్చు
अस्तित्व में आना या जीवन धारण करना।
Come into existence through birth.
ಅರ್ಥ : కలగడం
ಉದಾಹರಣೆ : నింద నాపై సంభవించింది
ಸಮಾನಾರ್ಥಕ : వచ్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
थकान, सुस्ती आदि के कारण विश्राम करने का भाव महसूस होना।
ಸ್ಥಾಪನೆ