ಅರ್ಥ : రెండు వస్తువులలో సంపర్కము గురించి తెలిపే తత్వము.
ಉದಾಹರಣೆ :
ఒకేచోటు ఉంటే జంతువుల మద్య కుడా సంబంధాలు ఏర్పడతాయి.
ಸಮಾನಾರ್ಥಕ : అనుబంధము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒకచోటు కట్టిన, ప్రోగైన లేక కలిసిన క్రియ.
ಉದಾಹರಣೆ :
వరద కారణంగా ఊరి యొక్క సంబంధము ఇతర ప్రదేశాలతో తెగిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : సంపర్కము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The state of being connected.
The connection between church and state is inescapable.ಅರ್ಥ : ఏదోఒక సంపర్కము.
ಉದಾಹರಣೆ :
ఈ పనికి రామునికి ఎలాంటి సంబంధములేదు.
ಸಮಾನಾರ್ಥಕ : బంధము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A state of connectedness between people (especially an emotional connection).
He didn't want his wife to know of the relationship.