ಅರ್ಥ : సువావస గల పసుపు రంగు పువ్వులు వుండే చెట్టు
ಉದಾಹರಣೆ :
అతని ఇంటి ఎదురుగా మల్లె, సంపెంగ చెట్లు ముందు నుంచే వున్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : చంపకము, పీతపుష్పము, సంపంగె, సురభి, హేమపుష్పము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Any shrub or tree of the genus Magnolia. Valued for their longevity and exquisite fragrant blooms.
magnolia