ಅರ್ಥ : అతడు సంగీతవాయిద్యాలను వాయించేవాడు
ಉದಾಹರಣೆ :
అతను ఒక మంచి వాద్యకారుడు
ಸಮಾನಾರ್ಥಕ : జంత్రకాడు, వాద్యకారుడు, వాయిద్యకాడు, వాయిద్యకారుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వివిధ వాయిద్యాలను వాయిస్తూ చక్కని సంగీతాన్ని అందించేవాడు.
ಉದಾಹರಣೆ :
పండిత భీమసేన జోషి ఒక ప్రఖ్యాత సంగీతపరుడు.
ಸಮಾನಾರ್ಥಕ : సంగీతపరుడు, సంగీతవిద్వాంసుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Artist who composes or conducts music as a profession.
musicianಅರ್ಥ : సంగీతమును నిర్దేశించువాడు.
ಉದಾಹರಣೆ :
ఎ ఆర్ రహమాన్ ఒక మంచి సంగీతకారుడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह जो संगीत की धुन बनाता या संगीत का निर्देशन करता हो।
ए आर रहमान एक कुशल संगीतकार हैं।Artist who composes or conducts music as a profession.
musician