ಅರ್ಥ : అనుకరణ చేసే యోగ్యము.
ಉದಾಹರಣೆ :
మంచివాళ్ళ యొక్క ఆచరణలు మార్గదర్శకమైనవి.
ಸಮಾನಾರ್ಥಕ : అనుకరణీయమైన, ఆచరణీయమైన, ఆదర్శనీయమైన, ఉత్తమమైన, నేర్చుకొనదగిన, మార్గదర్శకమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : యోగ్యతను కలిగి ఉండుట
ಉದಾಹರಣೆ :
ప్రపంచంలో మంచి మనుషులకు కొరతలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : మంచి, మెచ్చదగిన, యోగ్యమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Having desirable or positive qualities especially those suitable for a thing specified.
Good news from the hospital.ಅರ್ಥ : ఎక్కువ విలువ కలిగి ఉండుట
ಉದಾಹರಣೆ :
రామ్ చరితమానస్ తులసిదాస్ గారి ఉత్తమమైన కావ్యం.
ಸಮಾನಾರ್ಥಕ : ఉత్తమమైన, ఉన్నతమైన, గొప్పదైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो बहुत अच्छा हो।
राम चरित मानस गोस्वामी तुलसीदास की एक उत्तम कृति है।ಅರ್ಥ : శుద్ధంగా ఉండటం
ಉದಾಹರಣೆ :
ఈరోజుల్లో బజారులో కల్తీలేని వ్యాపారం దొరకడం కష్టసాధ్యం.
ಸಮಾನಾರ್ಥಕ : కల్తీలేని, నిందారహితమైన, నిర్మలమైన, నిష్కల్మషమైన, నిష్కళంకమైన, పవిత్రమైన, శుద్ధమైన, స్వచ్చమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Free of extraneous elements of any kind.
Pure air and water.ಅರ್ಥ : ఏదైన ప్రాంతానికి పెద్ద.
ಉದಾಹರಣೆ :
అతడు ఈ మండలానికి ముఖ్యమైన కార్యకర్త.
ಸಮಾನಾರ್ಥಕ : అగ్రగణ్యమైన, నాయుకుడైన, పెద్దయైన, ప్రధానమైన, ప్రధాన్యమైన, ముఖ్యమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Ranking above all others.
Was first in her class.ಅರ್ಥ : .గొప్పగా చేయడం
ಉದಾಹರಣೆ :
అతడు విశిష్టమైన పని చేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గొప్పదైన, విశిష్టమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(sometimes followed by `to') applying to or characterized by or distinguishing something particular or special or unique.
Rules with specific application.