ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ శోభించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

శోభించు   క్రియ

ಅರ್ಥ : అందంతో కూడిన.

ಉದಾಹರಣೆ : హిమాలయ పర్వతం భారతదేశానికి కిరీటం రూపంలో శోభిల్లుతున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : పొంకించు, మెరాయించు, రమణించు, శోభిల్లు, సొబగుమించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शोभा से युक्त होना।

हिमालय भारत माँ के सिर पर मुकुट के रूप में शोभान्वित है।
फबना, शोभना, शोभान्वित होना, शोभायमान होना, शोभित होना

Be beautiful to look at.

Flowers adorned the tables everywhere.
adorn, beautify, deck, decorate, embellish, grace

ಅರ್ಥ : సంతోషం కల్గించేది.

ಉದಾಹರಣೆ : ఆ దృశ్యం నాకు మనోహరంగా అనిపిస్తున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : అందంగా కనిపించు, పొంకించు, మంచిగా కనిపించు రమణించు, మెరాయించు, రమణకెక్కు, శోభిల్లు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

आनंद देनेवाला लगना।

यह दृश्य मुझे सुखद लग रहा है।
अच्छा लगना, नीक लगना, सुखद लगना, सुहाना

Give pleasure to or be pleasing to.

These colors please the senses.
A pleasing sensation.
delight, please

ಅರ್ಥ : చమక్‍చమ‍క్‍మనడం

ಉದಾಹರಣೆ : ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.

ಸಮಾನಾರ್ಥಕ : ఉద్దీపించు, ఉద్యోతించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, ప్రకాశించు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభిల్లు, సంశోభిల్లు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।

वह धूप में दर्पण झलका रहा है।
झलकाना