ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ శోధించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

శోధించు   క్రియ

ಅರ್ಥ : ఏదైనా క్రొత్త విషయాన్ని సత్యము మొదలగు వాటి గురించి తెలియజేయుట

ಉದಾಹರಣೆ : శాస్త్రవేత్తలు క్రొత్త జబ్బుల కారణాలపైన పరీక్షచేయుచున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : అన్వేషించు, పరిశీధించు, పరీక్షచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कोई नई बात, तथ्य आदि का पता लगाना।

वैज्ञानिक नए रोग के कारणों पर शोध कर रहे हैं।
अनुसंधान करना, खोज करना, शोध करना

ಅರ್ಥ : మాటల్లోపెట్టి లేదా ఏదో ఒక విధంగా ఎదుటి వారి బలాబలాను ముందుగా తెలుసుకోవడం

ಉದಾಹರಣೆ : గూఢచారి శత్రు పక్షానికి గల శక్తిని అణ్వేషిస్తున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : అణ్వేషించు, గుర్తించు, జాడతీయు, పరిశోధించు, వెతకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बात-चीत करके या अन्य किसी प्रकार से पता लगाना।

गुप्तचर शत्रुपक्ष की शक्ति की टोह ले रहा है।
अहटाना, टटोलना, टोह लेना, टोहना, ठोहना, थाह लेना, थाहना

ಅರ್ಥ : తెలియనిదాన్ని తెలుసుకోడానికి చేసే ప్రయత్నం

ಉದಾಹರಣೆ : శ్యామ్ వాళ్ళ నాన్న జోబిని పరీక్షించాడు

ಸಮಾನಾರ್ಥಕ : దేవులాడు, పరిశీలించు, పరీక్షించు, వెతుకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मालूम करने के लिए उँगलियों से छूना या दबाना।

श्याम अपने पिता की ज़ेब टटोल रहा है।
टटोलना

Feel searchingly.

She groped for his keys in the dark.
grope for, scrabble

శోధించు   నామవాచకం

ಅರ್ಥ : జనాభా లెక్కలో మన పేరును దేనికైతే నమోదు చేసుకుంటామో

ಉದಾಹರಣೆ : అతని గుర్తింపునకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి.

ಸಮಾನಾರ್ಥಕ : గుర్తింపు, తనిఖీ, పరిశీలన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गुण-दोष का ठीक-ठीक पता लगाने वाली दृष्टि।

उसकी पहचान की दाद देनी चाहिए।
नजर, नज़र, निगाह, परख, पहचान, पहिचान