ಅರ್ಥ : బాధ కలిగినప్పుడు వచ్చేది
ಉದಾಹರಣೆ :
నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.
ಸಮಾನಾರ್ಥಕ : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, అలజడి, ఆక్రోశం, చింత, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, పొగులు, మనస్తాపం, మనికితనం, మనోవ్యధ, వగపు, విచారం, విషాధం, వెత, వ్యధ, హాహాకారం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనస్సుకు కలత చెందడం
ಉದಾಹರಣೆ :
రాముడు అడవికి వెళ్ళడంతో అయోధ్య నగరం పూర్తిగా శోకంతో నిండిపోయింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
An emotion of great sadness associated with loss or bereavement.
He tried to express his sorrow at her loss.ಅರ್ಥ : ఏదైన పనిలో మనస్సు నిమగ్నం చేయలేక పోవుట.
ಉದಾಹರಣೆ :
ఆమె ముఖంలో విచారం బాగా కనబడుతున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : చింత, జంజాటం, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, బాధ, బెంగ, విచారం, విషాదం, వ్యాకులం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
उदास होने की अवस्था या भाव।
उसके चेहरे पर उदासी छायी हुई थी।ಅರ್ಥ : బలహీనమైన మరియు నిర్దోషులైన వారికి మనసులో కలిగే భావన
ಉದಾಹರಣೆ :
నిర్దోషులైన ప్రజల నిట్టూర్పు అత్యాచారియైన రాజు యొక్క వినాశనానికి కారణమైంది.
ಸಮಾನಾರ್ಥಕ : నిట్టూర్పు, బాధ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : బాధతోకూడినటువంటి భావన
ಉದಾಹರಣೆ :
దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : అంగలార్పు, ఆక్రందన, ఆక్రోశం, ఆర్తము, ఆర్తి, ఏడుపు, ఖేదం, చింత, దుఃఖం, దుఃఖపాటు, నెగులు, పిరతాపం, పొగులు, బాధ, వగ, వగపు, వెత, వ్యాకులం, సంతాపం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
शोकपूर्ण होने की अवस्था या भाव।
दुखपूर्णता से जीवन बिताना कष्टकर है।