ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : అమ్మ వారి చేతిలో ఉండే ఆయుధం
ಉದಾಹರಣೆ : ఆమె శూలంతో పాము మీద దాడి చేసింది.
ಸಮಾನಾರ್ಥಕ : త్రిశూలం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
एक अस्त्र जिसके सिरे पर तीन फल होते हैं।
A spear with three prongs.
ಅರ್ಥ : భగవంతుడైన శివుని ఆయుధం
ಉದಾಹರಣೆ : త్రిశూలం శతృవులను సర్వనాశనం చేస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : త్రిశిఖం, త్రిశూలం, పినాకం, మహితం, శివునిఆయుధం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
भगवान शिव का धनुष।
ಅರ್ಥ : బల్లెంలాగా ఉండే ఒక రకమైన ఆయుధం
ಉದಾಹರಣೆ : కొత్తకొత్త ఆయుధాల నిర్మాణంతో శూలం మనుగడలో లేదు.
बरछे की तरह का एक प्राचीन अस्त्र।
ಸ್ಥಾಪನೆ