ಅರ್ಥ : నీటిలో మలినాల్ని తొలగించడం
ಉದಾಹರಣೆ :
బ్లీచింగ్ పొడి వేసి నీటిని శుభ్రపరుస్తారు
ಸಮಾನಾರ್ಥಕ : తేటపరుచు, శుద్దిచేయు, శుద్ధిపరచు, శుభ్రపరుచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పాత్రలను తోమించడం
ಉದಾಹರಣೆ :
గీత పనిమనిషితో పాత్రలు కడిగిస్తోంది.
ಸಮಾನಾರ್ಥಕ : కడుగునట్లు చేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మురికి, జిడ్డును గిన్నెలు మొదలగువాటినుండి కడిగి వదిలించుట.
ಉದಾಹರಣೆ :
గ్రామస్థులు గిన్నెలను మట్టితో శుభ్రపరుస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : శుద్దిపరుచు, శుద్ధిచేయు, శుభ్రపరుచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
मैल छुड़ाने या चिकना करने के लिए किसी वस्तु को रगड़ना।
गाँव के लोग बरतन को राख या मिट्टी से माँजते हैं।ಅರ್ಥ : వ్యర్ధపదార్ధాలనుతీసి వేయడం
ಉದಾಹರಣೆ :
బూడితతో పాత్రలను తోమితే చాలా శుభ్రమవుతాయి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
धोने, माँजने आदि पर मैल निकल जाना या चमक आ जाना।
राख से माँजने से बरतन अच्छी तरह से साफ होते हैं।