ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : పగలు-రాత్రిలో మూడవ భాగం
ಉದಾಹರಣೆ : అతడు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : మంచి సమయం, శుభ సమయం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
दिन-रात का तीसवाँ भाग।
ಅರ್ಥ : జ్యోతిష్యున్ని అనుసరించి శుభకార్యం ఎప్పుడు చేయాలో తెలుసుకోవడం
ಉದಾಹರಣೆ : వివాహానికి శుభముహూర్తం నేడు సాయంకాలం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు వరకు.
ಸಮಾನಾರ್ಥಕ : మంగళసమయం, మంచిసమయం, సుభకాలం, సుభగడియ, సుభలగ్నం, సుభశకునం
फलित ज्योतिष के अनुसार निकाला हुआ वह समय जब कोई शुभ काम किया जाए।
ಸ್ಥಾಪನೆ