ಅರ್ಥ : బుద్ధిలేనివాళ్ళు.
ಉದಾಹರಣೆ :
ప్రస్తుత సమాజంలో మూర్ఖులు ఎక్కువగా ఉన్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : మూడులు, మూర్ఖుడు, మొద్దు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह व्यक्ति जिसमें बुद्धि न हो या कम हो।
समाज में मूर्खों की कमी नहीं है।ಅರ್ಥ : అతడికి బుద్ధి లేదు లేదా బుద్ధి చాలా తక్కువ.
ಉದಾಹರಣೆ :
మూర్ఖ ప్రజలతో వాదవివాదాలు చేయకూడదు.
ಸಮಾನಾರ್ಥಕ : అర్భకుడు, బుద్ధిహీనుడు, మంకుబోతు, ముష్కరుడు, మూర్ఖుడు, మొద్దడు, శుంఠుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसे बुद्धि न हो या बहुत कम हो या जो मूर्खतापूर्ण आचरण करता हो।
मूर्ख लोगों से बहस नहीं करनी चाहिए।