ಅರ್ಥ : దండన విధించే ఆదేశము
ಉದಾಹರಣೆ :
దండాజ్ఞ వింటూనే అపరాధి స్పృహకోల్పోయాడు.
ಸಮಾನಾರ್ಥಕ : దండాజ్ఞ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నేరస్తులకు శిక్ష విదించే విధానం శత్రువులను శిక్ష వింధించి అదుపులో ఉంచుకొను నీతి
ಉದಾಹರಣೆ :
మొగలులకాలంలో కొంత మంది పరిపాలకులు దండనీతి ద్వారా పరిపాలన చేసేవారు.
ಸಮಾನಾರ್ಥಕ : దండనీతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తప్పు చేసిన వారికి విధించేది
ಉದಾಹರಣೆ :
హత్యానేరంలో శ్యామ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
ಸಮಾನಾರ್ಥಕ : దండన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :