ಅರ್ಥ : పరిపాలనా సౌలభ్యము కొరకు కార్యాలయమును వేరుచేయుట.
ಉದಾಹರಣೆ :
తమరు విశ్వవిద్యాలయములో ఏ విభాగములో పని చేస్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : తరగతి, భాగము, విభాగము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A specialized division of a large organization.
You'll find it in the hardware department.ಅರ್ಥ : ఒక పెద్ద సంస్థను విభజన చేసే వచ్చేది
ಉದಾಹರಣೆ :
అతడు ప్రాన్స్ విభాగం గురించి చెప్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : డిపార్ట్ మెంట్, విభాగం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कुछ देशों का क्षेत्रीय और प्रशासनिक विभाग।
वह फ्रांस के विभाग के बारे में बता रहा है।The territorial and administrative division of some countries (such as France).
departmentಅರ್ಥ : ఏదేని విషయము లేక సిద్దాంతానికి సంబంధించి ఒకే విచారాన్ని లేక అభిప్రాయమును కలిగిన వారి వర్గము.
ಉದಾಹರಣೆ :
జైన ధర్మములో ఉన్న రెండు శాఖలు హైమ్_దిగంబర్ మరియు శ్వేతాంబరము.
ಸಮಾನಾರ್ಥಕ : సంప్రదాయము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక వస్తువు యొక్క వివిధ అంగాలు
ಉದಾಹರಣೆ :
ఈ యంత్రంలోని ప్రతి భాగం ఒకే కర్మాగారంలో చేశారుసోము ఆ వస్తువును కొన్ని భాగాలుగా విభజించినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంగం, అంశం, అంశకం, భాగం, వాటా, విభాగం, సంవిభాగం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Something determined in relation to something that includes it.
He wanted to feel a part of something bigger than himself.ಅರ್ಥ : వారు రెండు విధాల వికసించిన జంతువర్గం దీని ద్వారా ఆధునిక మానవులకి ఆవిర్భావం ఏర్పడింది
ಉದಾಹರಣೆ :
నృజాతిశాస్త్రవేత్త నృజాతి మీద పరిశోధన చేస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కులం, తెగ, నృజాతి, వంశం, వర్గం, వర్ణం, సంతతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
एक ही जाति या राष्ट्रीयता के लोग जिनकी सभ्यता एवं संस्कृति एक ही होती है।
वह नृजाति पर शोध करता है।ಅರ್ಥ : చెట్టులో అటు ఇటు పెరిగే భాగాలు
ಉದಾಹರಣೆ :
పిల్లలు మామిడి చెట్టు కొమ్మలపైన ఊగుతున్నారు
ಸಮಾನಾರ್ಥಕ : కొమ్మ, పల్లవాధారం, సురిగ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :