ಅರ್ಥ : అక్షరాలకు రూపం కల్పించిన.
ಉದಾಹರಣೆ :
ఉపధ్యాయుడు పాఠానికి సంబందించిన ముఖ్యమైన విషయాలను నల్లబల్ల మీద వ్రాయించినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : లిఖించిన, వ్రాయించబడిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : లిఖించిన.
ಉದಾಹರಣೆ :
దుకాణదారుడు లాభనష్టాలకు సంబంధించి వ్రాయబడిన పుస్తకాలను అప్పుడప్పుడు చూస్తూవుంటాడు.
ಸಮಾನಾರ್ಥಕ : వ్రాయబడిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :