ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ వ్యాపించుట ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

వ్యాపించుట   నామవాచకం

ಅರ್ಥ : ఏదేని వస్తువు వ్యాప్తించే క్రియ.

ಉದಾಹರಣೆ : విద్య నలుమూలలా విస్తరించడము వలన దేశము అభివృద్ది చెందుతుంది.

ಸಮಾನಾರ್ಥಕ : ప్రచారము, ప్రచురితము, ప్రసారము, విస్తరణము, విస్తారము, వ్యాపనము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी चीज़ के फैले हुए होने की क्रिया, अवस्था या भाव।

शिक्षा के प्रसार से ही देश की उन्नति संभव है।
आयामन, आस्तार, पसार, प्रसार, फैलाव, विस्तार, संतति, सन्तति

Process or result of distributing or extending over a wide expanse of space.

spread, spreading

ಅರ್ಥ : అన్ని వైపుల విస్తరించుట.

ಉದಾಹರಣೆ : సాధు కబీర్ రచనల నుంచి అతనికి విస్తృతమైన సమాచారాన్ని తెలుసుకున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆవరించుట, విస్తరించు, విస్తృతం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

व्यापक होने की अवस्था या भाव।

संत कबीर की रचनाओं से ही उनके ज्ञान की व्यापकता का पता चल जाता है।
व्यापकता

The capacity to understand a broad range of topics.

A teacher must have a breadth of knowledge of the subject.
A man distinguished by the largeness and scope of his views.
breadth, comprehensiveness, largeness

వ్యాపించుట   క్రియ

ಅರ್ಥ : అక్కడక్కడ పడిపోవడము.

ಉದಾಹರಣೆ : పుస్తకాలు చేతినుండి జారి క్రింద పడగానే చెల్లా చెదురయ్యాయి.

ಸಮಾನಾರ್ಥಕ : చెల్లా చెదురగుట, విస్తరించుట, వ్యాప్తి చెందుట


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

इधर-उधर फैल जाना।

पुस्तकें हाथ से छूटते ही जमीन पर छितरा गईं।
छिटकना, छितराना, तितर-बितर होना, तीन तेरह होना, पसरना, फैलना, बिखरना

Strew or distribute over an area.

He spread fertilizer over the lawn.
Scatter cards across the table.
scatter, spread, spread out