ಅರ್ಥ : అల్లుకుపోవడం
ಉದಾಹರಣೆ :
భారతదేశం కాశ్మీర్ న్నుండి కన్యాకుమారి వరకు విస్తరిస్తుంది
ಸಮಾನಾರ್ಥಕ : విస్తరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
* दूरी, जगह, समय आदि का अंतराल या फासले में फैला होना।
भारत काश्मीर से कन्याकुमारी तक फैला हुआ है।ಅರ್ಥ : అన్ని దిక్కులకు వెళ్ళడం
ಉದಾಹರಣೆ :
వరద యొక్క నీళ్ళు గ్రామమంతా వ్యాపించాయి.
ಸಮಾನಾರ್ಥಕ : విస్తరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏవైనా కిందపడి స్థలాన్ని మొత్తం ఆక్రమించడం
ಉದಾಹರಣೆ :
వండ్లకొట్టులో దాన్యం కింద పడి విస్తరించాయి
ಸಮಾನಾರ್ಥಕ : విస్తరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా ఒక పదార్ధం ప్రతి అవయవంలోకి వెళ్ళడం
ಉದಾಹರಣೆ :
విషం శరీరమంతా వ్యాపించింది
ಸಮಾನಾರ್ಥಕ : పాకు, విస్తరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
* में या ऊपर फैलना या व्याप्त होना।
तेल की बूँदें जल के ऊपर फैल रहीं हैं।ಅರ್ಥ : హద్దు ప్రదేశము వరకు అల్లుకుపోవుట లేక వెల్లుట.
ಉದಾಹರಣೆ :
అశోకుని గౌరవమర్యాదలు రాజ్యంలో వ్యాపించాయి.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రసరించు, విస్తరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
सीमा, क्षेत्र आदि में विस्तारित होना।
अशोक के समय में उसका राज्य बहुत प्रसारित हुआ।ಅರ್ಥ : కీర్తి ప్రతిష్టలు ప్రసరించుట
ಉದಾಹರಣೆ :
హోలిపండుగ రోజు నాలుగు దిక్కుల పొగ వ్యాపించింది
ಸಮಾನಾರ್ಥಕ : కమ్ముకొను, చుట్టుముట్టు, విస్తరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇల్లంత పొగ రావడం
ಉದಾಹರಣೆ :
అత్యధిక పొగ కారణంగ ఇల్లంత వ్యాపించింది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :