ಅರ್ಥ : ఏదేని పని సరిగ్గా చేసేందుకు ఏర్పరచుకొనే స్థితి
ಉದಾಹರಣೆ :
పెళ్ళి ఏర్పాట్లు అన్నీ శ్యామే చూసుకుంటున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఏర్పాటు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of managing something.
He was given overall management of the program.ಅರ್ಥ : సామాజిక సంబంధంలో ఇతరులతో చేయు ప్రవర్తన.
ಉದಾಹರಣೆ :
అతని వ్యవహారం సరిగా లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : అభ్యాసం, అలవాటు, ఆచారం, ఆనవాయితి, రివాజు, వాడుక
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
सामाजिक संबंधों में औरों के साथ किया जाने वाला आचरण।
उसका व्यवहार अच्छा नहीं है।