ಅರ್ಥ : ఏ పని చేయ్యకపోవడం.
ಉದಾಹರಣೆ :
పనిపాటలేని వ్యక్తి ఏమీ సాధించలేడు.
ಸಮಾನಾರ್ಥಕ : నిరుద్యోగైన, నిరుపయోగమైన, నిష్ప్రయోజనము, పనికిరాని, పనిపాటలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
व्यवसाय या उद्यम न करनेवाला।
निकम्मे व्यक्ति को सभी कोसते हैं।ಅರ್ಥ : అవసరం లేని పని
ಉದಾಹರಣೆ :
వ్యర్థమైన పనుల్ని చేయడం మూర్ఖత్వం అవుతుంది
ಸಮಾನಾರ್ಥಕ : అనవసరమైన, అవసరం లేని, పనికిరాని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Having no beneficial use or incapable of functioning usefully.
A kitchen full of useless gadgets.ಅರ್ಥ : దీనికి ఎలాంటి అర్థములేని
ಉದಾಹರಣೆ :
మీ ఈ నిరర్థకమైన ప్రశ్నలకు నా దగ్గర ఏ జవాబు లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : అనర్థకమైన, అర్థశూన్యమైన, అర్థహీనమైన, నిరర్థకమైన, వృథాయైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Having no meaning or direction or purpose.
A meaningless endeavor.ಅರ್ಥ : ప్రయోజనం లేకపోవడం.
ಉದಾಹರಣೆ :
ఉపయోగహీనమైన మాటల వలన సమయం వృధా చేయకు.
ಸಮಾನಾರ್ಥಕ : అనర్థమైన, అనుపయోగమైన, ఉపయోగహీనమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो उपयोगी न हो या किसी उपयोग में न आए।
यह आपके लिए अनुपयोगी वस्तु है।Having no beneficial use or incapable of functioning usefully.
A kitchen full of useless gadgets.