ಅರ್ಥ : మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన ఋషి
ಉದಾಹರಣೆ :
వేదవ్యాసుడు మహాభారతాన్ని రచనాబద్దం చేయడానికి దేవుడైన వినాయకుడిని ఆహ్వానించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కృష్ణ ద్వైపాయనుడు, మహర్షీ వ్యాసుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A mentor in spiritual and philosophical topics who is renowned for profound wisdom.
sage