ಅರ್ಥ : ఏదైన విషయంలో ఆరితేరినవాడు.
ಉದಾಹರಣೆ :
రామానుజాచార్యుడు గణితంలో నిపుణుడు.
ಸಮಾನಾರ್ಥಕ : చతురుడు, నిపుణుడు, నేర్పరి, సమర్థుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह जो किसी विषय का विशेष रूप से ज्ञाता हो या जो किसी काम, वस्तु आदि का बहुत अच्छा जानकार हो।
वह त्वचा रोग विशेषज्ञ है।A person with special knowledge or ability who performs skillfully.
expert