ಅರ್ಥ : వెంట వచ్చిన వాళ్ళు ఏదేని ప్రాంతంలోఉంచి వెళ్ళడం
ಉದಾಹರಣೆ :
అతడు నన్ను జాతరలోనే వదిలేశారు
ಸಮಾನಾರ್ಥಕ : వదిలేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Go and leave behind, either intentionally or by neglect or forgetfulness.
She left a mess when she moved out.ಅರ್ಥ : ఏదైనా కారణం చేత పని చేయకుండా వదిలివేయడం
ಉದಾಹರಣೆ :
పరీక్షలో రెండు ప్రశ్నలు వదిలేశాను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని వస్తువులను త్యజించడటం
ಉದಾಹರಣೆ :
వర్షాకాల మినహాయించి సంవత్సరమంతా సందర్శకులకు అనుమతి ఇస్తారు
ಸಮಾನಾರ್ಥಕ : మినహాయించి, వదిలేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ध्यान न देना या न गिनना।
बारिश के दिनों को छोड़ दें तो सालभर यहाँ पर्यटकों का ताँता लगा रहता है।ಅರ್ಥ : పట్టించుకోకుండ వుండటం.
ಉದಾಹರಣೆ :
అగరు ఈ పొరపాటును వదిలేయ్ మీరు భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయరని ఏం గ్యారంటీ ఉంది .
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
नजरअंदाज करना या ध्यान न देना।
अगर इस गलती को छोड़ दें तो क्या गारंटी है कि आप भविष्य में फिर से कभी गलती नहीं करेंगे।ಅರ್ಥ : బంధం యొక్క ముడిని విడదీయడం
ಉದಾಹರಣೆ :
పిల్లలు నా చెయ్యిని వదిలేశారు.
ಸಮಾನಾರ್ಥಕ : వదిలివేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Release from entanglement of difficulty.
I cannot extricate myself from this task.ಅರ್ಥ : కొనసాగించక పోవడం
ಉದಾಹರಣೆ :
నేను ఈ పనిని ఇప్పుడే వదిలేశాను.
ಸಮಾನಾರ್ಥಕ : వదిలివేయు, వదిలేయు, విడిచివేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिम्मेदारी देना या किसी के जिम्मे करना।
मैं यह काम आपको सौंपता हूँ।ಅರ್ಥ : దూరంగా వెళ్ళిపోయేటట్లు చేయడం
ಉದಾಹರಣೆ :
ఆ ప్రజలు కొత్త నౌకర్లకు స్థానమివ్వలేదు, వారు వచ్చినా పారిపోయేటట్లు చేశారు
ಸಮಾನಾರ್ಥಕ : తప్పించు, పారిపోజేయు, వదిలించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :