ಅರ್ಥ : ఇతరుల తప్పొప్పుల గురించి విమర్శించే వ్యక్తి.
ಉದಾಹರಣೆ :
కబీర్ విమర్శకుల ముందుండి కార్యాన్ని చేయమనే సలహాను ఇచ్చారు.
ಸಮಾನಾರ್ಥಕ : పరామర్శకుడు, విమర్శకుడు, సమీక్షకుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.
ಉದಾಹರಣೆ :
అతడు ఒక మంచి తత్వవేత్త.
ಸಮಾನಾರ್ಥಕ : తత్వవేత్త, పరిశీలకుడు, పరిశోధకుడు, పరీక్షకుడు, శోధకుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Someone who exercises the mind (usually in an effort to reach a decision).
thinkerಅರ್ಥ : ఏదైన వస్తువును క్షుణ్ణంగా చూసేవాడు
ಉದಾಹರಣೆ :
అతడు ఒక మంచి పరిశీలకుడు.
ಸಮಾನಾರ್ಥಕ : పరిక్షకుడు, పరిశీలకుడు, వివేచకుడు, శోదకుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A person who is professionally engaged in the analysis and interpretation of works of art.
critic