ಅರ್ಥ : అణచుటకు వీలుకాని, తనచేతిలోలేని.
ಉದಾಹರಣೆ :
ఆధీనంలోలేని మనసును ధ్యానము, యోగా మొదలగువాటి ద్వారా స్వాధీనంలో ఉంచుకోవచ్చు.
ಸಮಾನಾರ್ಥಕ : అణగని, ఆధీనంలోలేని, లొంగని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Impossible to repress or control.
An irrepressible chatterbox.ಅರ್ಥ : తన వశంలో లేని
ಉದಾಹರಣೆ :
నా వశంలో లేని పని చేయడానికి బాధ్యత తీసుకొంటున్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :