ಅರ್ಥ : చేపలు పట్టడానికి ఉపయోగపడేది
ಉದಾಹರಣೆ :
మత్స్యకారులు పెద్దవలతో నదిలో చేపలు పడుతున్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పక్షులను పట్టుకోవడానికి వేటగాడు ఉపయోగించే అస్త్రం
ಉದಾಹರಣೆ :
కోలంకిపిల్ల వలలో కోలంకిపిట్ట చిక్కుకుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : బట్ట, దారం, తాడు మొదలైన వాటితో చేసే నియమిత కొలతలతో చేసే వస్తువు
ಉದಾಹರಣೆ :
పండ్ల దుకాణంలో కొన్ని పండ్లు వలలో వేలాడదీసారు.
ಸಮಾನಾರ್ಥಕ : నెట్
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వేటగాడు పక్షులను , జంతువులను పట్టుకోవడానికి త్రాడు లేదా కంచెతో తయారుచేసినది
ಉದಾಹರಣೆ :
వేటగాడు కుందేలును ఉచ్చులో బంధించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఉచ్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : క్రిమికీటకాలు చొరబడకుండా ఉండటానికి ఉపయోగించే వస్తువు
ಉದಾಹರಣೆ :
శరీరం మీద కణాల యొక్క వల పంచబడి ఉంటుంది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :